సబ్బు, లిక్విడే కాదు, వీటితోనూ గిన్నెలు శుభ్రం చేయవచ్చు!

ఇంట్లో పాత్రలు శుభ్రం చేయడానికి సబ్బు, లిక్విడ్ వాడుతారు.

సబ్బు, లిక్విడ్ కాకుండా ఇంట్లో వాడే కొన్ని పదార్థాలతోనూ గిన్నెలు శుభ్రం చేయవచ్చు.

నిమ్మ, బేకింగ్ సోడా కలిపి గిన్నెలు కడిగితే వాసన, జిడ్డు పోతాయి.

వెనిగర్, గోరు వెచ్చని నీరు కలిపి గిన్నెలు కడిగినా పరిశుభ్రంగా మారుతాయి.

గంజిలోని స్టార్చ్, సిట్రిక్ యాసిడ్ కూడా గిన్నెల్లోని జిడ్డును తొలగిస్తాయి.

బూడిదతో గిన్నెలు తోమితే తెల్లగా మెరుస్తాయి.

ఉప్పు, నిమ్మరసం కలిపి గిన్నెలు రుద్దితే క్లీన్ గా తయారవుతాయి.

All Photos Credit: Pixabay.com