విటమిన్ D లోపంతో బాధపడుతున్నారా? వీటిని తినండి చాలు!

విటమిన్ D మనిషి ఆరోగ్యానికి ఎంతో ముఖ్యం.

విటమిన్ D లోపం వల్ల ఎన్నో సమస్యలు వస్తాయి.

విటమిన్ D లోపం ఉన్న వాళ్లు కచ్చితంగా ఈ ఫుడ్స్ తీసుకోవాలి.

సాల్మన్ చేపలో విటమిన్ D పుష్కలంగా ఉంటుంది.

పాలు తాగడం వల్ల శరీరానికి అవసరమైన విటమిన్ D అందుతుంది.

ఆరెంజ్ ఫ్రూట్ లో విటమిన్ Cతో పాటు విటమిన్ D అధికంగా ఉంటుంది.

గుడ్డు పచ్చసొనలో విటమిన్ D అధికంగా ఉంటుంది.

పుట్టగొడుగుల్లో కూడా విటమిన్ D అధికంగా ఉంటుంది.

All Photos Credit: pixabay.com