ప్రతి ఇంట్లో అల్లం ఉంటుంది. కడుపుబ్బరానికి బాగా పనిచేస్తుంది.

అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. కషాయం కాచుకుని వేడిగా తాగితే మంచి ఫలితం ఉంటుంది.

కడుపు ఉబ్బరంగా అనిపిస్తే గ్రీన్ టీ మంచి మందు

చక్కెర చేర్చని వెచ్చని గ్రీన్ టీ ఒక కప్పు తాగడం వల్ల త్వరగా ఉపశమనం దొరుకుతుంది.

గ్రీన్ టీ జీర్ణాశయంలో ఆరోగ్యవంతమైన బ్యాక్టీరియా వృద్థికి తోడ్పడుతుంది.

ప్రతీ ఉదయం సోంపుతో చేసిన టీ తాగితే కడుపులో సౌకర్యంగా ఉంటుంది.

నిమ్మకాయ ముక్కలు, కీరా ముక్కలు నీటిలో వేసి రాత్రంతా నిలవ చేస్తే ఇవి ఖనిలవణాలతో బూస్టప్ అవుతాయి.

ఈ ఆల్కలైన్ నీళ్లు క్రమం తప్పకుండా రోజంతా తీసుకుంటే కడుపుబ్బరం రాకుండా నివారించవచ్చు.

Representational Image : Pexels