కాకరకాయ అంత చేదుగా ఉన్నా దాన్ని ఆహారంగా తీసుకోవాలనే ఆలోచన ఎలా పుట్టింది?

ఇండియాలో కాకరకాయ పొడవు 4 అంగులాలు ఉంటే.. చైనాలో 8 అంగులాలు ఉంటాయి.

కాకరకాయను ముందుగా ఆఫ్రికాలో కనుగొన్నారట. అక్కడి కుంగ్ వేటగాళ్లకు ఇది ప్రధాన ఆహారం.

కాకరకాయలో నాన్-టాక్సిక్ గ్లైకోసైడ్ మోమోర్డిసిన్ ఉంటుంది. ఇది చేదుకు కారణమవుతుంది.

ఈ గ్లైకోసైడ్ మోమోర్డిసిన్ పొట్టలో జీర్ణ రసాలను విడుదల చేయడాన్ని సక్రియం చేస్తుంది.

అతిగా తినడం వల్ల కలిగే కడుపు నొప్పి నుంచి కాకరకాయ ఉపశమనాన్ని అందిస్తుంది.

ఒక కప్పు కాకరలో ప్రోటీన్, పిండి పదార్థాలు, కొవ్వులు, ఫైబర్, విటమిన్ ఎ, బి1, బి2, సి ఉంటాయి.

ఇంకా కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, జింక్, పొటాషియం వంటి పోషకాలు కూడా ఉంటాయి.

పొట్లకాయలోని పొటాషియం శరీరంలో పేరుకుపోయిన అదనపు నీటిని, ఉప్పును తొలగిస్తుంది.

పొట్లకాయలో ఉండే ఫోలిక్ యాసిడ్ ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి తోడ్పడటంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.



Image Credit: Pexels and Pixabay