శివుడు ఏం చేస్తే అనుగ్రహిస్తాడు! అభిషేకాలు చేస్తే సరిపోదు... ఆయన ఉన్నాడన్న నమ్మకం ఉంటే చాలు నేను పోస్తున్నది ఓ బొమ్మపై కాదు నేను పోస్తున్నది రాతి దిమ్మపై కాదు ఏ శక్తి సృష్టి, స్థితి, లయం చేస్తుందో అలాంటి శక్తి ఘనీభవించిన శంకరుడైతే... ఆ శంకరుడు లింగమైతే ఆయన చల్లబడి నన్ను అనుగ్రహించేందుకు నేను అభిషేకం చేస్తున్నాను.. సంపూర్ణ భక్తిభావనతో శివుడికి అభిషేకం చేస్తే ఆయన అనుగ్రహిస్తాడు ఓం నమః శివాయ Image Credit: Pixabay