భగవద్గీత: మంచితనం నటించడం మానేయండి భగవద్గీత ప్రకారం, ఒక వ్యక్తి ఎప్పుడూ ఎదుటివారి కోసం మంచివాడిగా నటించకూడదు. ఎదుటి వ్యక్తి దగ్గర ఏ విషయం అయినా దాచొచ్చు కానీ.... భగవంతుడిని నుంచి ఏ విషయం దాచలేదు మీరు బయటకు చెబుతున్న మాట - లోపలున్న అసలు విషయం మీకు మాత్రమే కాదు భగవంతుడికి కూడా తెలుసు మీ మనసులో - మాటలో మార్పు ఏదైనా పూర్తిగా మీకోసమే అయి ఉండాలి కాలం ఎల్లప్పుడూ మారుతూ ఉంటుంది కాబట్టి మనం ఎప్పటికీ ఒకేలా ఉండలేము. ఇతరులను బాధపెట్టేవారు ఈ రోజు కాకపోయినా రేపు తమ జీవితంలో కష్టాలు ఎదుర్కొంటారని శ్రీకృష్ణుడు తెలిపాడు. మీరు సంతోషంగా ఉన్నా, దుఃఖంతో ఉన్నా రెండూ మీ ఆలోచనలపైనే ఆధారపడి ఉంటాయి