చాణక్యుడి హయాంలో మంత్రుల శాఖలివే



కోశాగారము చీఫ్ సూపర్నెంట్
వ్యవసాయ రంగానికి సంబంధించిన చీఫ్ సూపర్నెంట్
కబేళాలకు సంబంధించిన చీఫ్ సూపర్నెంట్



ఏనుగులు ఉండే అడవులకు సంబంధించిన చీఫ్ సూపర్నెంట్
గనులకు సంబంధించిన చీఫ్ సూపర్నెంట్
లోహాలకు చీఫ్ సూపర్నెంట్



టంకశాల చీఫ్ మాస్టర్
ఉప్పునకు సంబంధించిన చీఫ్ సూపర్నెంట్
విలువైన లోహాలకు , నగలకు సంబంధించిన చీఫ్ సూపర్నెంట్



గోదాముల చీఫ్ సూపర్నెంట్
ప్రభుత్వ వాణిజ్యానికి చీఫ్ సూపర్నెంట్
అటవీ ఉత్పత్తులకు సంబంధించిన చీఫ్ సూపర్నెంట్



తూనికలు, కొలమానాల చీఫ్ కంట్రోలర్
ఎగుమతి, దిగుమతుల చీఫ్ కంట్రోలర్
జౌళి వస్తువుల చీఫ్ కంట్రోలర్



రాజుగారి భూముల చీఫ్ కంట్రోలర్
మత్తు పానీయాల చీఫ్ కంట్రోలర్
జంతువుల రక్షణకు సంబంధించిన చీఫ్ కంట్రోలర్



వినోద విషయాలకు చీఫ్ కంట్రోలర్
నౌకలకు సంబంధించిన చీఫ్ కంట్రోలర్
నౌకాశ్రయాలకు సంబంధించిన చీఫ్ కంట్రోలర్



ఏనుగు దళానికి సంబంధించిన చీఫ్ కమాండర్
రథముల దళానికి సంబంధించిన చీఫ్ కమాండర్
ఒంటెల దళానికి సంబంధించిన చీఫ్ కమాండర్



పదాది దళానికి సంబంధించిన చీఫ్ కమాండర్
పాస్ పోర్ట్ వ్యవహారాల ముఖ్య అధికారి
పచ్చికభూముల చీఫ్ కంట్రోలర్



ప్రైవేట్ వ్యాపారాల చీఫ్ కంట్రోలర్
జైళ్ల చీఫ్ సూపర్నెంట్
దేవాలయాల చీఫ్ సూపర్నెంట్



Image Credit: Pinterest