ఎముకలు బలంగా ఉండటం ఆరోగ్యానికి చాలా ముఖ్యం. దాని వల్ల వయస్సు పెరిగాక ఎలాంటి సమస్యలు రావు.

ఆకుకూరలు, కూరగాయలతో కూడిన రిచ్ డైట్‌ను తీసుకోండి

బాల్యం నుంచే కూరగాయలను ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎముకలు ఆరోగ్యకరంగా ఎదుగుతాయి.

నిత్యం బరువులను ఎత్తే వ్యాయామాలు చేయాలి.

బరువులు మోయడం వల్ల ఎముకల్లో దృఢత్వం పెరిగి, ఆరోగ్యకరమైన ఎముకలు ఏర్పడతాయి.

ప్రోటీన్ ఫుడ్‌ను ఎక్కువగా తీసుకోండి.

మీ పిల్లలకు ప్రోటీన్ ఫుడ్‌ను అలవాటు చేయడం వల్ల ఎముకలకు తగిన పోషకాలు లభిస్తాయి.

క్యాలరీలు తక్కువగా ఉండే డైట్ కు దూరంగా ఉండండి.

క్యాలరీలు తక్కువగా తీసుకోవడం వల్ల బోన్ డెన్సిటీ తగ్గుతుంది.

రోజుకు కనీసం 1,200 క్యాలరీలు ఉన్న డైట్ తీసుకోవటం వల్ల ఆరోగ్యకరమైన ఎముకలను సొంతం చేసుకోవచ్చు.

Images Credit: Pexel and Pixabay