అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్, ఆమిర్ ఖాన్... బాలీవుడ్ టాప్ స్టార్స్, యంగ్ హీరోలు ఒక్కో సినిమాకు ఎంత తీసుకుంటున్నారు? కొంత మంది కోట్లు తీసుకుంటుంటే... ఇంకొందరు లాభాల్లో వాటా తీసుకుంటున్నారు. హిందీ సినిమా ఇండస్ట్రీ టాక్ ప్రకారం... ఎవరి రెమ్యూనరేషన్, ఎవరి వాటా ఏంటంటే?
అక్షయ్ కుమార్ - రూ. 135 కోట్లు
సల్మాన్ ఖాన్ - లాభాల్లో 70 శాతం (సుమారు రూ. 120 కోట్లు)