నవగ్రహాలకు నవధాన్యాలు.. ఏ గ్రహానికి ఏం దానమివ్వాలి సాధారణంగా నవధాన్యాలను నవగ్రహాలకు సంకేతంగా భావిస్తారు. నవగ్రహ పూజా సమయంలో తప్పనిసరిగా ఈ నవధాన్యాలను ఉపయోగించి శాంతి పూజలు నిర్వహిస్తుంటారు. ఒక్కో గ్రహానికి ఒక్కో ధాన్యాన్ని సంకేతంగా చెబుతుంటారు. గోధుమలు ( సూర్యుడు) వడ్లు ( చంద్రుడు) కందులు ( కుజుడు) పెసలు ( బుధుడు) శనగలు (గురు) అలసందలు ( శక్రుడు) నువ్వులు ( శని) మినుములు ( రాహు) ఉలవలు ( కేతు)