వరుణ్ తేజ్ పుట్టినరోజు (జనవరి 19) సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు మొదలుకుని మెగా కుటుంబంలో హీరోలు, నిర్మాతలు, అమ్మాయిలు ఎలా విషెష్ చెప్పారో చూశారా? సోషల్ మీడియాలో ఎవరు ఏ ఫోటోలు పోస్ట్ చేశారనేది పాఠకుల కోసం... చిరంజీవి నాగబాబు అల్లు అర్జున్ నిహారిక వైష్ణవ్ తేజ్ సుష్మితా కొణిదెల శ్రీజా కొణిదెల సాయి ధరమ్ తేజ్ గని టీజర్‌ను షేర్ చేశారు నిహారిక భర్త చైతన్య అల్లు శిరీష్