మెగా హీరో వరుణ్ తేజ్ ఈరోజు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు. హీరోగా ఆయన ఎన్నో సినిమాలతో ప్రేక్షకులను అలరించారు. అవేంటో ఇప్పుడు చూద్దాం! ముకుంద - మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకున్నాడు. కంచె - నటుడిగా తన టాలెంట్ ను నిరూపించిన సినిమా లోఫర్ - వరుణ్ తేజ్ లో మాస్ ని ఈ సినిమాలో చూపించారు. మిస్టర్ - వరుణ్ కెరీర్ లో ఇదొక డిజాస్టర్ ఫిదా - ఈ మెగాహీరో కెరీర్ ను మలుపు తిప్పిన సినిమా తొలిప్రేమ - ఈ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. అంతరిక్షం - విమర్శకుల ప్రశంసలను దక్కించుకుంది. ఎఫ్2 - ప్రేక్షకులను ఎంతగానో నవ్వించిన సినిమా ఇది. గడ్డలకొండ గణేష్ - ఇందులో వరుణ్ పెర్ఫార్మన్స్ కి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ప్రస్తుతం ఈ హీరో 'ఎఫ్3', 'గని' లాంటి సినిమాల్లో నటిస్తున్నారు.