బన్నీ తన ఫ్యాన్స్‌ను అభిమానించడంలోనే కాదు.. తన ఫ్యామిలీకి సమయం కేటాయించడంలోనూ.. ‘తగ్గేదేలే’ అంటాడు. ఇందుకు ఈ క్యూట్ మూమెంట్సే నిదర్శనం. భార్య స్నేహా రెడ్డితో బన్నీ ‘అల్లు’వారి ఫ్యామిలీ భార్య, పిల్లలతో బన్నీ కూతురు అర్హతో బన్నీ ఆటలు ‘ఫాదర్స్ డే’ రోజు పిల్లలతో సరదాగా.. కూతురు అర్హ ముద్దు ముద్దు మాటలకు మురిసిపోతూ... బన్నీ ఇంట్లో పిల్లల సందడి బన్నీ ఇంట్లో పిల్లల సందడి బన్నీ ఇంట్లో పిల్లల సందడి All Videos and Images Credit: Allu Arjun/Sneha Reddy/Instagram