పారాసెటమాల్, డోలో మాత్రలు అతిగా మింగితే ఏమవుతుంది? ⦿ పారాసెటమాల్ మోతాదు కంటే ఎక్కువ తీసుకుంటే దుష్ప్రభావాలు తప్పవు. ⦿ అలెర్జీలు, చర్మంపై దద్దుర్లు, రక్త రుగ్మతలు వంటి సమస్యలు రావచ్చు. ⦿ పారాసెటమాల్‌ను అతిగా తీసుకుంటే కాలేయం, మూత్రపిండాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. ⦿ పారాసెటమాల్ మోతాదు మించితే విరేచనాలు, విపరీతమైన చెమటలు పట్టడతాయి. ⦿ ఆకలి లేకపోవటం, విశ్రాంతి లేకపోవటం, వాంతులు, కడుపునొప్పి ఏర్పడుతాయి. ⦿ ఉబ్బరం, పొత్తికడుపు నొప్పి, తిమ్మిరులు వంటివి ఏర్పడవచ్చు. ⦿ వైద్యులు సూచనలతో మాత్రమే పారాసెటమాల్ తీసుకోవాలి. ⦿ పారాసెటమాల్ మార్కెట్లో కాల్పోల్, క్రోసిన్, డోలో, సుమో ఎల్, కబిమోల్, పాసిమోల్ వంటి అనేక పేర్లతో లభిస్తుంది.