తేనెలో ఎన్ని రకాలో చూశారా? ముదురు బంగారు రంగులో కనిపించే తేనె మాత్రమే మనకు తెలుసు కానీ తెలుపు, ఊదా రంగుల్లో ఉండే తేనెలు కూడా ఉన్నాయి. ఊదా రంగులో ఉన్న తేనె ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ తేనెను ‘బ్లూ హనీ’ అని కూడా పిలుస్తారు. మ్యాడ్ హనీ తినడం వల్ల మత్తు కలుగుతుంది, అందుకే ఆ పేరు పెట్టారు. మనుకా తేనె న్యూజిలాండ్ తీర ప్రాంతంలో లభిస్తుంది. మనుక మొక్కల పూలలోని పుప్పొడితో ఇది తయారవుతుంది. క్లోవర్ అని పిలిచే పువ్వులపై ఉండే పుప్పొడితో తేనెటీగలు ఈ తేనెను తయారుచేస్తాయి. దాదాపు 300 రకాల క్లోవర్ మొక్కలు ఉన్నాయి. కివే తేనెను వైట్ హనీ అని కూడా పిలుస్తారు. ఇది హవాయిలో లభిస్తుంది. యూకలిప్టస్ తేనె ...మెంథాల్ లాంటి రుచిని కలిగి ఉంటాయి. ఇది అత్యంత శక్తివంతమైన తేనె రకాల్లో ఒకటిగా నమ్ముతారు. బుక్వీట్ మొక్కకు పూసే తెల్లటి పువ్వుల నుండి సేకరించిన తేనె బుక్వీట్ రకం ఇది.