సుషీలు తినడం వల్ల ఎంత ఆరోగ్యమంటే...



జపాన్ సాంప్రదాయ వంటకం సుషీ. దీన్ని తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.



సుషీలు తినడం వల్ల ప్రొటీన్ పుష్కలంగా అందుతుంది. దీనిలో ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉంటాయి. అలాగే అయోడిన్, కాల్షియం, ఇనుము కూడా లభిస్తాయి.



సుషీలు తినడం వల్ల గుండె, మెదడు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.



సుషీలు తినడం వల్ల శరీరంలోకి చేరే క్యాలరీలు తక్కువ ఉంటాయి. కాబట్టి తిన్నా కూడా బరువు పెరగరు.



సుషీలు ఇప్పుడు మన రెస్టారెంట్లలో కూడా లభిస్తున్నాయి. అప్పుడప్పుడు తింటే ఎంతో ఆరోగ్యం.



దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి మన శరీరానికి చాలా అవసరం.



సుషీలో అల్లం, వాసాబి, సోయా సాస్ వంటివి వాడతారు. ఇవి మన చర్మ ఆరోగ్యానికి చాలా ముఖ్యం.



వీటిని తినడం వల్ల గుండె సమస్యలు కూడా చాలా తగ్గుతాయి.