మోమోస్ తింటే ఎంత ఆరోగ్యమో



మోమోస్ ని ఆవిరి కుడుములు అని కూడా పిలుస్తారు. వినాయకుడికి చాలా ఇష్టమైన నైవేద్యం ఇది.



ఆవిరి కుడుములని బియ్యం పిండితో చేస్తారు. ఇక స్టఫింగ్ కోసం బెల్లం, నెయ్యి, కొబ్బరి తురుము వంటివి పెడతారు.



బియ్యం పిండి ఆరోగ్యానికి మంచిది. అలాగే నెయ్యి, బెల్లం, కొబ్బరి తురుము వంటివి కూడా మేలు చేస్తాయి.



కొబ్బరిలో ఉండే పోషకాలు ట్రై గ్లిజరైడ్స్ ను తగ్గిస్తాయి. దీని వల్ల గుండె బలంగా ఉంటుంది.



నెలసరి సమస్యలు ఉన్న మహిళలు వీటిని తినడం చాలా మంచిది.



మధుమేహులు కూడా వీటిని తినడం వల్ల మేలే జరుగుతుంది.



మోమోస్ తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్‌ని కలిగి ఉంటాయి. కాబట్టి బరువు పెరిగే అవకాశం తక్కువ.



మోమోస్ తినడం వల్ల ఇతర ఆహారాలు తినాలన్న కోరిక తగ్గుతుంది.