ఈ టిప్స్ పాటిస్తే గొంతు నొప్పి ఇట్టే మాయం అవుతుంది!
ABP Desam

ఈ టిప్స్ పాటిస్తే గొంతు నొప్పి ఇట్టే మాయం అవుతుంది!

ఫ్లూ సోకడం వల్ల విపరీతమైన గొంతు నొప్పి ఏర్పడుతుంది.
ABP Desam

ఫ్లూ సోకడం వల్ల విపరీతమైన గొంతు నొప్పి ఏర్పడుతుంది.

కాస్త అల్లం రసం, కొంచెం తేనె కలిపి తీసుకుంటే గొంతు నొప్పి త్వరగా నయమవుతుంది.
ABP Desam

కాస్త అల్లం రసం, కొంచెం తేనె కలిపి తీసుకుంటే గొంతు నొప్పి త్వరగా నయమవుతుంది.

గోరువెచ్చని నీళ్లలో ఉప్పువేసి పుక్కిలిస్తే గొంతు మంట తగ్గుతుంది.

గోరువెచ్చని నీళ్లలో ఉప్పువేసి పుక్కిలిస్తే గొంతు మంట తగ్గుతుంది.

ఉప్పు నీళ్లలో, బేకింగ్‌ సోడా వేసి పుక్కిలిస్తే గొంతు నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.

రోజూ రెండు కప్పుల చామంతి టీ తాగితే గొంతు నొప్పి తగ్గిపోతుంది.

చామంతి టీ రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసి వైరల్ వ్యాధులను తగ్గిస్తుంది.

వెల్లుల్లి ముక్కను బుగ్గన పెట్టుకొని నములుతూ రసాన్ని మింగితే గొంతు నొప్పి నయం అవుతుంది.

కప్పు వేడి నీటిలో కాస్త మిరియాల పొడి వేసి తాగితే గొంతునొప్ప మాయం అవుతుంది. All Photos Credit: Pixabay.com