షుగర్ అదుపులో లేకపోతే ముఖ్యమైన అన్ని అవయవాల మీద దాని ప్రభావం పడుతుంది.

షుగర్ ను అదుపులో పెట్టుకునేందుకు దాల్చినచెక్క ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం.

దాల్చీనిలో యాంటిఆక్సిడెంట్స్ చాలా ఎక్కువ. ఆక్సిడేషన్ ఒత్తిడి నుంచి కాపాడుతుంది.

టైప్2 డయాబెటిస్ తో సహా చాలా రకాల దీర్ఘకాలిక సమస్యల నివారణకు దాల్చిన చెక్క దోహదం చేస్తుంది.

దాల్చిన చెక్క ఇన్సులిన్ లా పనిచేసి రక్తంలో గ్లూకోజ్ కణజాలాల్లో చేరకుండా నిరోధిస్తుంది.

ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ స్థాయిలు తగ్గించడం ద్వారా హెచ్ బి ఏ1సి విలువలు తక్కవగా నమోదు చేస్తుంది.

Images courtecy : Pexels