రోజూ వేడి నీళ్లు తాగితే ఆరోగ్యానికి మంచిదేనా?

వేడినీళ్లు ఆరోగ్యానికి మంచివే అయినా అతిగా తీసుకోవద్దు అంటున్నారు నిపుణులు.

వేడినీళ్లు తాడితే చెమట, మూత్రం ద్వారా శరీరంలో వ్యర్థాలు బయటకు వెళ్తాయి.

జలుబు, దగ్గు సమస్య నుంచి వేడినీళ్లు ఉపశమనం కలిగిస్తాయి.

వేడినీటి ఆవిరిని పీల్చితే సైనస్‌, గొంతులో కఫం తగ్గిపోతాయి.

వేడినీళ్లు చర్మ కణాలను యాక్టివ్ గా మార్చుతాయి. ఫ్రీ రాడికల్స్‌ ముప్పును తగ్గిస్తాయి.

వేడినీళ్లు తాగితే మానసిక ఒత్తిడి తగ్గి ప్రశాంతత లభిస్తుందట.

వేడినీళ్లకు కొంచెం నిమ్మరసం, అల్లం యాడ్ చేసి తాగితే మరీ మంచిది అంటున్నారు.

వేడినీళ్లు అధికంగా తీసుకోవడం వల్ల కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.

All Photos Credit: pexels.com