'వీర సింహారెడ్డి'తో హనీ రోజ్ క్రేజీ బ్యూటీగా మారిపోయింది. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ మూవీ భారీ హిట్టయింది. హనీ రోజ్ ఇటీవలి కాలంలో గ్లామర్ డోస్ ను మరింత పెంచేసింది. సోషల్ మీడియాలో మైండ్ బ్లోయింగ్ ఫొటోలతో యూత్ ను మత్తిక్కించేస్తోంది. రీసెంట్ గా ఓ ఫొటోషూట్ వీడియోను షేర్ చేసిన హనీ రోజ్. స్లీవ్ లెస్ లాంగ్ స్కర్టులో మతి పోగొట్టిన బ్యూటీఫుల్ హీరోయిన్. రిచ్ మేకప్ తో అందాలను ఆరబోసిన గ్లామర్ బ్యూటీ. గ్రాండ్ లుక్స్ తో ఇంకా రొమాంటిక్ గా కనిపించిన హనీ రోజ్. Image Credits: Honey Rose/Instagram