Image Source: Image Credit:honeyroseinsta/Instagram

హనీరోజ్‌.. ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు

Image Source: Image Credit:honeyroseinsta/Instagram

నందమూరి బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాతో ఒక్కసారిగా లైమ్ లైట్లోకి వచ్చింది ఈ బ్యూటీ

Image Source: Image Credit:honeyroseinsta/Instagram

సీనియర్‌ బాలయ్యకు మరదలిగా జూనియర్‌ బాలకృష్ణ తల్లిగా నటించిన ఆమె అందరి దృష్టిని ఆకర్షించింది

Image Source: Image Credit:honeyroseinsta/Instagram

అప్పటి నుంచి హనీ రోజ్‌ సోషల్‌ మీడియా సెన్సేషన్‌ అయ్యింది

Image Source: Image Credit:honeyroseinsta/Instagram

ఎక్కడ చూసిన ఆమె వీడియోలు, ఫొటోలే హల్‌చల్‌ చేశాయి

Image Source: Image Credit:honeyroseinsta/Instagram

వీరసింహారెడ్డితో ఒక్కసారిగా పాపులర్‌ అయిన ఈ బ్యూటీ ఆ వెంటనే సైలెంట్‌ అయ్యింది

Image Source: Image Credit:honeyroseinsta/Instagram

ప్రస్తుతం సినిమా ఆఫర్లు లేక పలు ఈవెంట్స్‌లో సందడి చేస్తోందామె

Image Source: ప్రస్తుతం సినిమా ఆఫర్లు లేక పలు ఈవెంట్స్‌లో సందడి చేస్తోందామె

ఈ క్రమంలో హనీరోజ్‌ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి

Image Source: Image Credit:honeyroseinsta/Instagram

తాజాగా ఓ కార్యక్రమంలో రెడ్‌ డ్రెస్‌లో తళుక్కుమంది ఈ బ్యూటీ

Image Source: Image Credit:honeyroseinsta/Instagram

డ్రెస్‌లో యాపిల్‌ పండులా మెరిసిపోతున్న ఆమె ఫొటోలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి