లేత కొబ్బరితో ఇంట్లోనే ఐస్‌క్రీమ్



లేత కొబ్బరి - ఒక కప్పు
కొబ్బరి నీళ్లు - ఒక కప్పు
క్రీమ్ - ఒక కప్పు
పంచదార - అర కప్పు
వెనిల్లా ఎసెన్స్ - ఒక టీ స్పూను



లేత కొబ్బరిని కొబ్బరి నీళ్లతో కలిపి మిక్సీలో పేస్టులా చేయాలి.



దానిలో క్రీమ్, పంచదార, వెనిల్లా ఎసెన్స్ కూడా కలపాలి.



ఆ మిశ్రమాన్ని ఒక టిన్నులో లేదా ఐస్ క్రీమ్ మౌల్డ్ లో వేసి ఫ్రీజర్‌లో పెట్టండి.



నాలుగైదు గంటలు అలా వదిలేస్తే ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది.



ఈ ఐస్ క్రీమ్ ఇంట్లోనే సులువుగా తయారుచేసుకోవచ్చు.



వేసవిలో ఈ ఐస్ క్రీమ్ ఆరోగ్యకరం కూడా.