ప్రెగ్నెన్సీ వల్ల, బరువులో హెచ్చు తగ్గుల వల్ల స్ట్రెచ్​మార్క్ ఏర్పడుతాయి.

అయితే వీటిని పూర్తిగా తొలగించడానికి ఎలాంటి చికిత్సలు లేవు.

కానీ కొన్ని హోమ్ రెమిడీస్​తో ఈ మార్క్స్ తగ్గించుకోవచ్చు.

అలోవెరాలోని యాంటీ ఆక్సిడెంట్స్​ స్ట్రెచ్​మార్క్​ను తగ్గిస్తాయి.

బాదం, కొబ్బరి నూనెలను రెగ్యూలర్​గా అప్లై చేయడం వల్ల తగ్గుతాయి.

పంచదార స్క్రబ్, ఎక్స్​ఫోలియేట్​గా బాగా ఉపయోగపడుతుంది.

నిమ్మరసంలోని యాంటీ ఆక్సిడెంట్లు మెరుపునివ్వడంతో పాటు స్ట్రెచ్​ మార్క్స్​ను తగ్గిస్తాయి.

ఎగ్​ వైట్​ కూడా స్ట్రెచ్ మార్క్స్ తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. (Images Source : Pinterest)