చాలామంది పెదాలు నల్లగా ఉన్నాయని ఇబ్బంది పడుతారు.

ఇది చాలామందిలో ఉండే సమస్య. వివిధ కారణాల వల్ల లిప్స్ నల్లగా మారుతాయి.

ఇంట్లోనే కొన్ని రెమిడీలతో ఈ సమస్యను దూరం చేసుకోవచ్చు.

నిమ్మరసంలో కాస్త నీరు కలిపి పెదాలకు అప్లై చేస్తే టాన్ తొలగుతుంది.

పసుపులో పెరుగు వేసి ఆ పేస్ట్​ని పెదాలకు అప్లై చేసి 5 నిమిషాల తర్వాత కడిగేయాలి.

కొబ్బరినూనెను పెదాలపై మసాజ్ చేస్తే ఆ ప్రాంతంలో రక్తప్రసరణ మెరుగవుతుంది.

ఆలివ్ ఆయిల్, పంచదార కలిపి స్క్రబ్ చేసిన మంచి ఫలితముంటుంది.

తేనె, అలోవెరా జెల్, రోజ్ వాటర్ వంటివి కూడా పెదాలకు మెరుపునిస్తాయి. (Image Source : Pinterest)