జుట్టు సమస్యలు చలికాలంలో ఎక్కువగా ఉంటాయి. దానిలో చుండ్రు ఒకటి.

చుండ్రు వల్ల తల దురదపెట్టడంతో పాటు జుట్టు రాలిపోతుంది.

అయితే ఇంట్లోనే సహజమైన పదార్థాలతో చుండ్రుకు చెక్ పెట్టవచ్చు.

హెన్నా పెట్టుకుంటే చుండ్రు సమస్య తగ్గుతుంది.

పెరుగులో నిమ్మరసం కలిపి ప్యాక్​గా అప్లై చేయవచ్చు.

మందారం పువ్వులు, పెరుగును మిక్సీలో వేసి ఆ పేస్ట్​ తలకు అప్లై చేయవచ్చు.

మెంతిపొడిని పెరుగులో నానబెట్టి తలసాన్నానికి అరగంట ముందు అప్లై చేయాలి.

ఈ చిట్కాలు చుండ్రు సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తాయి. (Image Credit : Pinterest)