కడుపులో జీర్ణసమస్యల వల్ల కొన్నిసార్లు నొప్పి కలుగుతుంది.

దీనిని కొన్ని సహజమైన పద్ధతుల్లో ఈ సమస్యను తగ్గించుకోవచ్చు.

కడుపులో నొప్పి ఉన్నప్పుడు నీరు ఎక్కువ తాగితే మంచిది.

అల్లం జీర్ణ సమస్యలను దూరం చేసి నొప్పి నుంచి ఉపశమనం ఇస్తుంది.

ఆల్కహాల్ తాగడం, స్మోక్ చేయడం అవాయిడ్ చేస్తే మంచిది.

స్పైసీ, నూనె ఎక్కువగా ఉండే ఫుడ్​కి నో చెప్పండి.

అంజీర్​ తింటే కడుపునొప్పి తగ్గుతుంది. శరీరంలోని టాక్సిన్స్ బయటకు వెళ్లిపోతాయి.

తులసి ఆకులు కూడా జీర్ణసమస్యలు దూరం చేసి నొప్పిని తగ్గిస్తాయి. (Images Source : Pinterest)