చలికాలంలో కీళ్ల నొప్పుల నుంచి ఇలా ఉపశమనం పొందండి

శీతాకాలంలో కీళ్ల నొప్పులు మరింత తీవ్రమవుతాయి.

తక్కువ ఉష్ణోగ్రత కారణంగా కండరాలు బిగుతుగా మారి ఇబ్బంది కలిగిస్తాయి.

హీట్ థెరపీ ద్వారా కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది.

యోగాతో పాటు రెగ్యులర్ వ్యాయామాల ద్వారా కీళ్ల నొప్పుల నుంచి బయటపడవచ్చు.

ఎప్సమ్ సాల్ట్‌ కలిపిన వెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల కండరాలు లూజ్ గా మారి కీళ్ల నొప్పులు తగ్గుతాయి.

ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు ఉండే ఫుడ్ తీసుకోవడం వల్ల కీళ్లు ఆరోగ్యంగా మారి నొప్పులు ఉండవు.

సరిపడ నీళ్లు తాగడం వల్ల శరీరం హైడ్రేటెడ్ గా మారి కీళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.

కీళ్ల నొప్పి ఉన్న వాళ్లు అధిక బరువులను మోయకపోవడం మంచిది.

అల్లం, పసుపు లాంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ మూలికలను తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పులు తగ్గుతాయి.

All Photos Credit. Pixabay.com