చలికాలంలో చర్మం బాగా పొడిబారుతూ ఉంటుంది.

అయితే సింపుల్ చిట్కాలతో మీ చర్మాన్ని ఈ సమస్య నుంచి కాపాడుకోవచ్చు.

ఉదయాన్నే మీ శరీరానికి కొబ్బరి నూనెతో మసాజ్ చేయండి.

ఇది మీ చర్మానికి పోషణ అందించడమే కాకండా.. రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది.

రాత్రి పడుకునే ముందు ఆలివ్ ఆయిల్ అప్లై చేయండి. ఇది మీకు తేమనిస్తుంది.

అలోవెరా జెల్​ రెగ్యూలర్​గా ఉపయోగిస్తే.. చర్మం హైడ్రేట్​ అవుతుంది.

పెరుగులో తేనె కలిపి ఈ ప్యాక్​ను శరీరానికి అప్లై చేయండి.

ఇది మీకు తేమను అందివ్వడంతో పాటు.. చర్మాన్ని మృదువుగా చేస్తుంది. (Images Source : Unsplash)