చలికాలంలో చాలామందికి చుండ్రు సమస్య ఇబ్బంది పెడుతుంది.

తలలో వచ్చే దురదకు ఇదే ప్రధానకారణం. ఇది తలను డ్రైగా చేసేస్తుంది.

జుట్టు పొడిబారకుండా, చుండ్రు రాకుండా ఉండేందుకు కొన్ని చిట్కాలు ఫాలో అవ్వండి.

తలకు.. ముఖ్యంగా స్కాల్ప్​కు కొబ్బరి నూనె అప్లై చేయండి.

ఆముదం కూడా చుండ్రు, దురదను తొలగించడంలో గొప్పగా పనిచేస్తుంది.

కలబందలోని యాంటీ ఇన్​ఫ్లమేటరీ లక్షణాలు చుండ్రును తొలగిస్తాయి.

అరటి పండు మాస్క్​ను అరగంట వేస్తే జుట్టుకు మంచి పోషణ అందుతుంది.

ఆపిల్​ సైడర్​ వెనిగర్​ను అప్లై చేస్తే చుండ్రు పోయి.. స్కాల్ప్ క్లియర్ అవుతుంది. (Images Source : Pinterest)