హైబీపీ ఉందా? వీటిని తింటే ప్రమాదం

సైలెంట్ కిల్లర్‌లా మారింది హైబీపీ. మనదేశంలో కోట్ల మంది దీని బారిన పడుతున్నారు.

హైబీపీ ఉన్నవారు కొన్ని రకాల ఆహారాలను తినడం చాలా తగ్గించుకోవాలి. లేకుంటే సమస్య పెరిగిపోతుంది.

ఫ్రిజ్‌లో దాచి ఉంచిన పిజ్జా

పంచదార

సముద్రపు చేపలు

ప్రాసెస్డ్ ఫుడ్

మటన్

ఆల్కహాల్

కాఫీ
(రోజుకొకటి వరకు ఓకే)

నిల్వ పచ్చళ్లు