అనసూయ జబర్దస్త్ యాంకర్. రీసెంట్‌గా ఆమె కొత్త షోకు హోస్ట్ చేయడం స్టార్ట్ చేశారు.

స్టార్ మాలో టెలికాస్ట్ కానున్న 'సూపర్ సింగర్ జూనియర్' సింగింగ్ రియాలిటీ షోకి అనసూయ టీమ్ లీడర్. 

'సూపర్ సింగర్ జూనియర్' గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ కోసం అనసూయ ఇలా రెడీ అయ్యారు.

అనసూయ స్టైల్ సూపర్ అని ఆమె ఫ్యాన్స్ అంటున్నారు.

'జబర్దస్త్'తో పాటు సూపర్ సింగర్ జూనియర్ షో చేస్తున్నారు అనసూయ 

టీవీ షోస్ చేస్తూనే... సినిమాల్లో అనసూయ నటిస్తున్నారు. 'పుష్ప 2', 'వాంటెడ్ పండుగాడ్' తదితర సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి. 

ప్రతి వారం కొత్త స్టైల్, ట్రెండీ దుస్తుల్లో అనసూయ సందడి చేస్తున్నారు.

పెద్ద కుమారుడు సౌర్యతో అనసూయ వైరల్ వీడియో

అనసూయ భరద్వాజ్ (All Images and Videos courtesy - @itsme_anasuya/Instagram)

Follow for more Web Stories: ABP LIVE Visual Stories