చెన్నై సూపర్ కింగ్స్ - మురళీ విజయ్ (127: 56 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు, 11 సిక్సర్లు)

సన్‌రైజర్స్ హైదరాబాద్ - డేవిడ్ వార్నర్ (126: 59 బంతుల్లో, 10 ఫోర్లు, 8 సిక్సర్లు)

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు - క్రిస్ గేల్ (175 నాటౌట్: 66 బంతుల్లో, 13 ఫోర్లు, 17 సిక్సర్లు)

రాజస్తాన్ రాయల్స్ - జోస్ బట్లర్ (124: 64 బంతుల్లో, 11 ఫోర్లు, 8 సిక్సర్లు)

పంజాబ్ కింగ్స్ - కేఎల్ రాహుల్ (132 నాటౌట్: 69 బంతుల్లో, 14 ఫోర్లు, 7 సిక్సర్లు)

ముంబై ఇండియన్స్ - సనత్ జయసూర్య (114: 48 బంతుల్లో, 9 ఫోర్లు, 11 సిక్సర్లు)

లక్నో సూపర్ జెయింట్స్ - క్వింటన్ డికాక్ (140: 70 బంతుల్లో, 10 ఫోర్లు, 10 సిక్సర్లు)

కోల్‌కతా నైట్‌రైడర్స్ - బ్రెండన్ మెక్‌కల్లం (158: 73 బంతుల్లో, 10 ఫోర్లు, 13 సిక్సర్లు)

గుజరాత్ టైటాన్స్ - శుభ్‌మన్ గిల్ (96: 59 బంతుల్లో, 11 ఫోర్లు, ఒక సిక్సర్)

ఢిల్లీ క్యాపిటల్స్ - రిషబ్ పంత్ (128 నాటౌట్: 63 బంతుల్లో, 15 ఫోర్లు, 8 సిక్సర్లు)
(All Images Credits: BCCI/IPL)