వెబ్ సిరీస్ లు, షార్ట్ ఫిలిమ్స్ తో పాపులర్ అయిన అలేఖ్యా హారికాకు బిగ్ బాస్ సీజన్ 4లో ఛాన్స్ వచ్చింది.

ఈ షోతో ఆమె పాపులారిటీ మరింత పెరిగింది.

తన తెలంగాణ యాస, డాన్స్ లతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

దేత్తడి అనే పేరుతో యూట్యూబ్ లో ఈమెకి సంబంధించిన వీడియోలు చాలానే ఉంటాయి.

ప్రస్తుతం సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది.

తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

హారికను హాట్ గెటప్ లో చూసిన ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

ఈ మధ్యకాలంలో గ్లామర్ డోస్ బాగా పెంచేసింది ఈ బ్యూటీ.

బిగ్ బాస్ హారిక లేటెస్ట్ ఫొటోలు