'ఎఫ్ 2' బాక్సాఫీస్ దగ్గర భారీ హిట్‌గా నిలిచింది. సో, 'ఎఫ్ 3'పై అంచనాలు భారీగా పెరిగాయి. అందుకు తగ్గట్టు థియేట్రికల్ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఏరియాల వారీగా 'ఎఫ్ 3' ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు...
నైజాం రైట్స్ - రూ. 22.5 కోట్లు
నైజాం రైట్స్ - రూ. 22.5 కోట్లు
విశాఖ (ఉత్తరాంధ్ర) రైట్స్ - రూ. 7.8 కోట్లు
విశాఖ (ఉత్తరాంధ్ర) రైట్స్ - రూ. 7.8 కోట్లు
తూర్పు గోదావరి రైట్స్ - రూ. 5.1 కోట్లు
తూర్పు గోదావరి రైట్స్ - రూ. 5.1 కోట్లు
పశ్చిమ గోదావరి రైట్స్ - రూ. 4.5 కోట్లు
పశ్చిమ గోదావరి రైట్స్ - రూ. 4.5 కోట్లు
కృష్ణా జిల్లా రైట్స్ రేటు రూ. 4.5 కోట్లు
కృష్ణా జిల్లా రైట్స్ రేటు రూ. 4.5 కోట్లు
గుంటూరు రైట్స్ - రూ. 5.4 కోట్లు
గుంటూరు రైట్స్ - రూ. 5.4 కోట్లు
సీడెడ్ - రూ. 10.8 కోట్లు
సీడెడ్ - రూ. 10.8 కోట్లు
నెల్లూరు - రూ. 2.4 కోట్లు
నెల్లూరు - రూ. 2.4 కోట్లు
ఏపీ, తెలంగాణలో రూ. 63 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది
ఏపీ, తెలంగాణలో రూ. 63 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది
కర్ణాటక రైట్స్ - రూ. 4.5 కోట్లు
కర్ణాటక రైట్స్ - రూ. 4.5 కోట్లు
రెస్టాఫ్ ఇండియా - రూ. 2 కోట్లు
రెస్టాఫ్ ఇండియా - రూ. 2 కోట్లు
ఓవర్సీస్ - రూ. 7 కోట్లు, P&P - రూ. 3.5 కోట్లు
ఓవర్సీస్ - రూ. 7 కోట్లు, P&P - రూ. 3.5 కోట్లు
టోటల్ థియేట్రికల్ బిజినెస్ (ప్రీ రిలీజ్) - రూ. 85 కోట్లు
టోటల్ థియేట్రికల్ బిజినెస్ (ప్రీ రిలీజ్) - రూ. 85 కోట్లు