కాన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో సందడి చేసిన బాలీవుడ్ బ్యూటీల్లో నర్గీస్ ఫక్రి సైతం ఉన్నారు.

హిందీలో 'రాక్ స్టార్', 'మద్రాస్ కేఫ్' వంటి సినిమాల్లో నర్గీస్ ఫక్రి నటించారు.

కాన్ ఫిల్మ్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్ మీద నర్గీస్ ఫక్రి 

కాన్ ఫిల్మ్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్ మీద నర్గీస్ ఫక్రి 

కాన్ చలన చిత్రోత్సవాల్లో నర్గీస్ ఫక్రి సందడి.... వీడియోలో 

పవన్ కల్యాణ్ హరి హర వీరమల్లు సినిమాతో నర్గీస్ ఫక్రి తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. 

ఇటీవల నర్గీస్ ఫక్రి చేసిన బోల్డ్ ఫోటోషూట్ స్టిల్స్

నర్గీస్ ఫక్రి అమెరికన్ మోడల్. 'రాక్ స్టార్'తో హిందీ ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అయ్యారు. 

నర్గీస్ ఫక్రి కొన్ని సినిమాలు, స్పెషల్ సాంగ్స్ చేశారు. ఓ హాలీవుడ్ సినిమాలోనూ నటించారు.  

నర్గీస్ ఫక్రి (All Images and Video courtesy - @Nargis Fakhri/Instagram)