కృతిశెట్టి - 'ఉప్పెన' సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది ఈ బ్యూటీ. ఇప్పుడు ఈమెని వెతుక్కుంటూ వరుస సినిమా అవకాశాలు వస్తున్నాయి. 

కేతికా శర్మ - 'రొమాంటిక్' సినిమాతో వెండితెరపై తన గ్లామర్ షో ఆకట్టుకుంది.

శ్రీలీల - ఈమె నటించిన 'పెళ్లి సందడి' సినిమా వర్కవుట్ అవ్వన్నప్పటికీ.. నటిగా శ్రీలీలకు మంచి పేరొచ్చింది. 

ఫారియా అబ్దుల్లా - 'జాతిరత్నాలు' సినిమాతో పరిచయమైన ఈ బ్యూటీ మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకుంది. 

మీనాక్షి చౌదరి - 'ఇచట వాహనములు నిలుపరాదు'

శివానీ రాజశేఖర్ - 'అద్భుతం'

సంధ్యా రాజు - 'నాట్యం'

ప్రియా ప్రకాష్ వారియర్ - 'చెక్'

తాన్యా రవిచంద్రన్ - 'రాజా విక్రమార్క' 

కాశిష్ ఖాన్ - 'అనుభవించు రాజా'