1. వన్డేలు, టెస్టుల్లో 1,000 పరుగులు, 100 వికెట్ల ఘనత 2. వన్డేల్లో శతకం లేకుండా అత్యధిక పరుగులు(2,411) 3. వన్డేల్లో 1000 పరుగులు, 100 వికెట్లతో పాటు 50 క్యాచ్‌లు 4. టీ20ల్లో సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌గా ఒకే ఇన్నింగ్స్‌లో రెండు క్యాచ్‌లు 5. టెస్టుల్లో ఒక ఇన్నింగ్స్‌లో 0.56 ఎకానమీ రేట్ 6. వన్డేల్లో ఒక కాలెండర్ సంవత్సరంలో 52 వికెట్లు 7. టీ20ల్లో కాట్ అండ్ బౌల్డ్‌గా ఏడు వికెట్లు 8. మొత్తం కెరీర్‌లో 466 అంతర్జాతీయ వికెట్లు 9. ఐసీసీ వన్డే బౌలింగ్ ర్యాంకుల్లో అగ్రస్థానం(2013లో) 10. రంజీల్లో మూడు ట్రిపుల్ సెంచరీలు