వీళ్లే మన సప్త ఋషులు



కశ్యపుడు, అత్రి, భరద్వాజుడు, విశ్వామిత్రుడు,గౌతముడు, జమదగ్ని, వసిష్ఠుడు



కశ్యపుడి సంతానం: దైత్యులు, ఆదిత్యులు, సిద్ధులు, గంధర్వులు, అప్సరసలు, మానేయులు, యక్షులు, రాక్షసులు, వృక్ష- లతా జాతులు, మృగాలు, సర్పాలు, గోగణాలు, అనూరుడు, గరుడుడు



అత్రి సంతానం: అత్రి తన తపోబలంతో త్రిమూర్తులను పోలిన సోమ, దూర్వాస, దత్తాత్రేయులను కుమారులుగా పొందాడు.



భరద్వాజ సంతానం: ద్రోణుడి జన్మకు కారకుడు



విశ్వామిత్రుడు: విశ్వామిత్రుడు-మేనకి జన్మించిన పుత్రికే శకుంతల. దుష్యంతుడు, శకుంతల పుత్రుడే భారతదేశ నామకరణానికి ఆదిగా నిలిచాడు



గౌతముడు: గోదావరిని భూమిపైకి తెచ్చాడు గౌతముడు. భార్య అహల్యను శిలగా మారమని శాపమిచ్చింది గౌతముడే.



వశిష్ఠుడు: దక్ష ప్రజాపతి కుమార్తె ఊర్జ ద్వారా రజుడు, గోత్రుడు, ఊర్ధ్వబాహుడు, సువనుడు, అనఘుడు, సుతవుడు, శుక్రుడు అనే ఏడుగురు పుత్రులను పొందాడు.



జమదగ్ని: జమదగ్ని కుమారుడే పరశురాముడు