బాలీవుడ్ ముద్దుగుమ్మ శిల్పాశెట్టి గురించి తెలియని వారుండరు.

బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా ఈ బ్యూటీ చాలా ఫేమస్.

46 ఏళ్ల వయసులో కూడా తన ఫిట్నెస్ తో అందరినీ ఆశ్చర్యపరుస్తుంటుంది.

ఈ మధ్యకాలంలో తన భర్త వివాదంతో వార్తల్లోకెక్కింది ఈ బ్యూటీ.

ప్రస్తుతం రాజ్ కుంద్రా బెయిల్ పై బయట ఉండడంతో శిల్పాశెట్టి కాస్త రిలాక్స్డ్ గా కనిపిస్తోంది.

తన కెరీర్ లో బిజీ అయిపోయింది. టీవీ షోలు, ఈవెంట్స్ అంటూ గడుపుతోంది.

ఎప్పటికప్పుడు ఫొటోషూట్స్ లో పాల్గొంటూ వాటిని అభిమానులతో పంచుకుంటుంది. 

తాజాగా ఈ బ్యూటీ కొన్ని ఫోటోలకు ఫోజులిచ్చింది. 

ఇందులో ఆమె అందానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

ఈ వయసులో కూడా యంగ్ హీరోయిన్లకు పోటీ ఇస్తుందంటూ కామెంట్స్ చేస్తున్నారు.