1. తొలి టెస్టు మ్యాచ్‌లోనే సెంచరీ 2. వన్డేల్లో వేగంగా 6,000 పరుగులు చేసిన నాలుగో ఆటగాడు 3. మూడు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు 4. భారత జట్టుకు కెప్టెన్సీ చేసిన అత్యంత పెద్ద వయస్కుడు (35 సంవత్సరాల 225 రోజులు) 5. వరుసగా మూడు ఇన్నింగ్స్‌లో శతకాలు 6. ఒకే మ్యాచ్‌లో సెంచరీతో పాటు డకౌట్ కూడా.. 7. వన్డేల్లో ఒకే ఇన్నింగ్స్‌లో నాలుగు క్యాచ్‌లు 8. వన్డేల్లో 5000 పరుగులు, 50 ఫీల్డింగ్ డిస్మిసల్స్ 9. డకౌట్ అవ్వకుండా 61 ఇన్నింగ్స్ 10. వన్డేల్లో వందో మ్యాచ్‌లో సెంచరీ