బుల్లితెరపై యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీముఖి ఈ మధ్యకాలంలో జోరు తగ్గించింది.

అప్పుడప్పుడు కొన్ని ఈవెంట్స్ లో.. టీవీ షోలలో కనిపిస్తుంది.

రీసెంట్ గా ఈ బ్యూటీ నటించిన 'క్రేజీ అంకుల్స్' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ప్రస్తుతం ఈ బ్యూటీ కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కనిపించనుంది.

తాజాగా శ్రీముఖి కొన్ని ఫోటోలను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది.

వైట్ కలర్ డ్రెస్ లో శ్రీముఖి ఎంతో స్టైలిష్ గా కనిపిస్తోంది.

బాస్ లేడీ వైబ్ కనిపిస్తున్నాయి. అదే రేంజ్ లో ఫోజులు కూడా ఇచ్చింది శ్రీముఖి.

ఈ ఫొటోల్లో ఆమె క్యూట్ లుక్స్ కి ఆడియన్స్ ఫిదా అవుతున్నారు.

బుల్లితెర రాములమ్మ మరింత స్టైలిష్ అయిపోతుందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మరికొందరు శ్రీముఖి అందాన్ని తెగ పొగిడేస్తున్నారు.