వైరస్‌లను తట్టుకునే శక్తి కావాలా... ఇవి తినండి కరోనా వచ్చినప్పట్నించి ఎన్నో వేరియంట్లు దాడి చేశాయి... వాటన్నింటినీ తట్టుకునే శక్తి ఒక్క టీకాలే కాదు, ఆహారం కూడా అందిస్తుంది. కరోనా కొత్త రూపాలను తట్టుకోవాలంటే శరీరంలో వ్యాధినిరోధక శక్తిని పెంచుకోవాలి. శీతాకాలంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం కోసం కొన్ని ఆహారాలు రోజూ తినాలి. ఉసిరి కాయలు చిలగడ దుంపలు గుమ్మడిగింజలు దానిమ్మ బాదం పప్పు, పిస్తాలు, వాల్‌నట్స్ మునగాకులు పసుపు