నటి భూమిక చావ్లా 43 సంవత్సరాల వయసులో కూడా మంచి ఫిట్‌నెస్ మెయింటెయిన్ చేస్తున్నారు.

తన లేటెస్ట్ ఫొటోలను ఆవిడ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.



స్విమ్మింగ్ ఫూల్‌లో జలకన్యలా ఆడుతున్నారు.

2000లో ‘యువకుడు’ సినిమాతో భూమిక టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు.

పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్ ఇలా స్టార్ హీరోలందరితో నటించారు.

వీరు ముగ్గురికీ అప్పటికి కెరీర్ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్లలో భూమికనే హీరోయిన్.



ఆ తర్వాత బాలీవుడ్‌లో కూడా ఎంట్రీ ఇచ్చారు.

2017లో వచ్చిన ‘ఎంసీఏ’ సినిమా నుంచి భూమిక ఇతర పాత్రలకు షిఫ్ట్ అయ్యారు.
(All Images Credits: Bhumika Instagram)