ఊటీలో బ్యూటీ భూమిక విహారయాత్ర హీరోయిన్ భూమిక గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. ఒకప్పుడు టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగింది. సినిమా అవకాశాలు తగ్గడంతో పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యింది. నెట్టింట్లో యాక్టివ్ గా ఉంటూ తన లేటెస్ట్ ఫోటోలను ఫ్యాన్స్ తో పంచుకుంటుంది. తాజాగా ఊటీ టూర్ లో ఎంజాయ్ చేస్తున్న వీడియోను షేర్ చేసింది. Photos & Video Credit: Bhumika Chawla/Instagram