Image Source: Pexels

ఇందులో ఉండే ట్రిప్టోఫాన్ అనే అమినో యాసిడ్స్ కారణంగా ఆకలిని తగ్గిస్తుంది. తద్వారా బరువు తగ్గుతారు.

Image Source: Pexels

రాగుల్లోని కాల్షియం, విటమిన్ డి కారణంగా ఎముకలు బలంగా తయారవుతాయి.

Image Source: Pexels

మధుమేహులకి మంచిదే. వైట్ రైస్ కి బదులుగా రాగి వంటకాలు తీసుకోవడం వల్ల రక్తంలో చెక్కర, కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి.

Image Source: Pexels

ఇది గ్లూటెన్ ఫ్రీ ఫుడ్. ఉదరకుహ వ్యాధి బాధితులకి పోషకాలనిచ్చే సూపర్ ఫుడ్.

Image Source: Pexels

పాలిచ్చే తల్లులకి అవసరమైన కాల్షియం, ఐరన్ అందిస్తాయి.

Image Source: Youtube

రాగుల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ. జీర్ణవ్యవస్థ సక్రమంగా పని చేసేందుకు సహకరిస్తుంది.

Image Source: youtube

రాగి పిండితో జావ, ఇడ్లీ, దోశ, చపాతీ, ఉప్మా ఇలా పలు రకాల వంటకాలు చేసుకోవచ్చు. బర్ఫీ, హల్వా, కుకీస్ కూడా చెయ్యొచ్చు.

Image Source: UnSplash

రాగుల్లో పీచు పదార్థం ఎక్కువ. గుండె జబ్బులతో బాధపడే వారికి ఇది అద్భుతమైన ఆహారం.

Image Source: Youtube

యాంటీ బ్యాక్టిరియల్ గుణాలు ఇందులో అధికం. జ్వరంగా ఉన్నప్పుడు రాగి జావ తాగితే త్వరగా కోలుకుంటారు.