మూర్ఛ ఉంటే ఇవి తినకూడదు పెద్దలు, పిల్లలు తేడా లేకుండా మూర్ఛ వ్యాధి వేధిస్తోంది. దీన్నే ఫిట్స్, ఎపిలెప్సీ అని అంటారు. ఇది మెదడు, నరాలకు సంబంధించిన వ్యాధి. ఇది ఒకసారి వచ్చిందంటే దీర్ఘకాలిక రుగ్మతగా మారిపోతుంది. మూర్ఛ వ్యాధి ఉన్నవారు కొన్ని రకాల ఆహారాలకు దూరంగా ఉండాలి. మైదాతో చేసిన వంటకాలు బిస్కెట్లు, కేకులు తేనె, చక్కెర బంగాళాదుంపలు, చిప్స్ అతిగా పండిన పండ్లు పుచ్చకాయ