డార్క్ చాక్లెట్ రుచికరమే కాదు గుండె ఆరోగ్యానికి మంచిదే. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. మీడియం సైజ్ అవకాడోలో 58 మిల్లీగ్రాముల మెగ్నీషియం లభిస్తుంది. కొలెస్ట్రాల్ లెవల్స్ అదుపులో ఉంచుతుంది. రక్తపోటుని అదుపులో ఉంచుతుంది. ఒక అరటి పండులో 37 మిల్లీ గ్రాముల మెగ్నీషియం పొందవచ్చు. బీన్స్ చిక్కుడు విత్తనాలు వంటి గింజల్లో మెగ్నీషియం మెండు. ఒక కప్పు ఉడకబెట్టిన బ్లాక్ బీన్స్ లో 120 ఏంఎల్ మెగ్నీషియం లభిస్తుంది. పాలకూర ఆరోగ్యానికి అన్నీ విధాలుగా మేలు చేస్తుంది. గుండెకి రక్షణగా నిలవడంలో సహాయపడుతుంది. 100 గ్రాముల టోఫులో 53 మిల్లీగ్రాముల మెగ్నీషియం పొందవచ్చు. ఎటువంటి గుండె జబ్బులని దరిచేరనివ్వదు. మెగ్నీషియం గొప్ప మూలం నట్స్. బాదం, జీడిపప్పులో(28ఏంఎల్) 82ఏంఎల్ మెగ్నీషియం లభిస్తుంది. గుండె సంరక్షణ విషయంలో తొలి ప్రాధాన్యం చేపలదే. యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా లభిస్తాయి. గుండెకి బలాన్ని ఇచ్చే ఆహారం అంటే గోధుమలు, బార్లీ, ఓట్స్ వంటి పోషకాలు ఉండే ఆహారం. ఇవి డయాబెటిస్ వాళ్ళకి కూడా మేలే చేస్తాయి.