ఎక్కిళ్లు వెంటనే తగ్గాలంటే ఇలా చేయండి



ఎక్కిళ్లు చాలా మందికి వస్తుంటాయి. ఒక్కోసారి అవి వెంటనే తగ్గకుండా ఇబ్బంది పెడుతుంటాయి.



డయాఫ్రాగమ్ అని పిలిచే కండరానికి సంబంధించిన సంకోచ వ్యాకోచాలే ఎక్కిళ్లు.



ఎక్కిళ్లు ఆగకుండా వస్తున్నప్పుడు వీటిని తింటే మంచి ఫలితం ఉంటుంది.



చాక్లెట్ పొడి
(ఒక స్పూను)



తేనె
(ఒక స్పూను)



వెనిగర్
(కొన్ని చుక్కలు)



చక్కెర
(ఒక స్పూను)



పీనట్ బటర్
(ఒక స్పూను)



నిమ్మ రసం
(అర స్పూను)