ఏపీ, యానాంలలో దిగువ ట్రోపో ఆవరణంలో దక్షిణం వైపు నుంచి గాలులు వీస్తున్నాయి.

ఏపీ, తెలంగాణ, యానాంలో నేడు కొన్ని జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి. భారీ వర్ష సూచనతో కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ

తెలంగాణ రాష్ట్రంలో మరో 4 రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి.

నేడు ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలతో పాటు సంగారెడ్డి, మెదక్, జనగామలో వర్షాలు

కనిష్ట ఉష్ణోగ్రత 22 డిగ్రీలు, గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీలుగా నమోదైంది.

పార్వతీపురం మణ్యం, శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి జిల్లాలోని పలు భాగాల్లో విస్తారంగా వర్షాలు

చాలా కాలం తర్వాత రాజమండ్రి, కాకినాడ నగరాలతో పాటుగా తూర్పు గోదావరిలో వర్షాలు

కొన్నిచోట్ల వర్షాలు లేక, పగటి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి.

అన్నమయ్య, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలతో పాటు కడప జిల్లాలో మోస్తరు వర్షాలు

పల్నాడు జిల్లా, తిరుపతి జిల్లా పశ్చిమ భాగాల్లో అక్కడక్కడ వర్ష సూచన ఉంది.